Latest News In Telugu Lotus Flower : మీ జుట్టు రాలుతోందా?.. ఈ పువ్వు తింటే ఇక నో ప్రాబ్లమ్ తామర పువ్వులోని ఆకులు, కాండం, పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. తామర పువ్వులలో విటమిన్ సి, బి, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, క్లోరిన్లాంటి ఖనిజాలు కిడ్నీ, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish Oil : ప్రాణాన్ని కాపాడే ఫిష్ ఆయిల్.. వాడితే మీ గుండె సేఫ్ చేపల నుంచి వచ్చే ఆయిల్లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలతోపాటు గుండెకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరానికి, శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. ఒమెగా-3 ఆమ్లాలు డిప్రెషన్ నుంచి మనల్ని కాపాడుతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hearing loss: వృద్ధుల్లో వినికిడి లోపానికి కారణాలేంటి?.. పరిష్కార మార్గాలు వృద్ధులలో మూడింట ఒక వంతు మందికి వినికిడి లోపం ఉంటుంది. వృద్ధాప్యంలో శరీర పనితీరులో అనేక మార్పులతోపాటు చెవిటితనం వస్తుంది. వినికిడి లోపం ప్రాణాంతకం కాకపోయినా చికిత్స చేయకుండా వదిలేస్తే జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thyroid: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి? ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే థైరాయిడ్ బారినపడుతున్నారు. చాలా సందర్భాల్లో థైరాయిడ్ లక్షణాలు బయటపడవు. శరీరం లోపల అంతర్గతంగా వ్యాధి వృద్ధి చెందుతూ ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా?..వీటిని అస్సలు తినకండి బర్గర్లు, పిజ్జా,శాండ్విచ్లు వంటి ఫాస్ట్ ఫుడ్లు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధి ఉంటే టమోటాలు, క్యాలీఫ్లవర్, ఉసిరికాయ, దోసకాయ, బెండకాయ, క్యాబేజీ, వేయించిన చికెన్, సాల్టెడ్ నట్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medicine: ఆల్కహాల్ తాగి మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది..? మద్యం తాగి మెడిసిన్ వేసుకుంటే ఆరోగ్యంపై చేడు ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే శరీరం బలహీనంగా మారటంతోపాటు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, కాలేయ వ్యాధి, అల్సర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి! ఉదయాన్నే 240 మిల్లీలీటర్లు(ఒక గ్లాసు) నీరు తాగడం వల్ల కిడ్నీలోని వ్యర్థాలు ఫిల్టర్ అవుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా మెరుగుపడుతుంది. ఇది మీ స్కిన్ ఆరోగ్యానికి కూడా మంచిది. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Poha : పోహా తినడం వల్ల కలిగే లాభాలు పోహా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. పోహాలో విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. పోహా తింటే కడుపు నిండుగా ఉండి..వెంటనే ఆకలి వేయదు. ఇతర ఆహారం తినకుండా ఉంటారని వైద్యులంటున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..? ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn