Latest News In Telugu Heart Attacks : ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి..? నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు ఖాయమా..? ఆహారపు అలవాట్లు.. బలహీనమైన జీవనశైలి, కోవిడ్ వైరస్ గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మంచి ఆహారం, వ్యాయామంతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Infection: స్కిన్ ఇన్ఫెక్షన్ చాలా ఇరిటేటింగ్.. ఇది బెటర్ రిలీఫ్ ఆప్షన్ కాలి వ్రేళ్ల మధ్య, చంకల్లో, నోటి దగ్గరగా దద్దుర్లు , గొంత కింద, మోచేయి మడతల భాగంలో, పొలుసులుగా కనిపిస్తే ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అని నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ రోగులు చర్మంపై దద్దుర్లు, దురద, రంగు మారడం వంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయవదని సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Fruits: మహిళలు ప్రతిరోజూ బాదం ఎందుకు తినాలి?..తింటే ఏం జరుగుతుంది? డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ, మహిళలు అలసట, చిరాకుతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. రోజూ బాదంపప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కీళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clay Pots: మన పూర్వికులు మట్టి పాత్రల్లో వంట చేయడానికి కారణం ఇదే మట్టి పాత్రలను అన్ని రకాల వంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎంత వేడిచేసినా ఇవి తట్టుకుంటాయి. ఆహార పదార్థాలకు రుచికూడా వస్తుంది. డీప్ ఫ్రై, రోస్ట్‌కు బెస్ట్ అని చెప్పవచ్చు. ఆహారంలో తేమను కూడా ఉత్పత్తి చేస్తాయి. రుచి కూడా అదిరిపోతుంది. అరిగిపోవు, ఎలాంటి పగుళ్లు కూడా ఉండవు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. నవజాత శిశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే కంగారు పడకుండా ప్రతి 2 -3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇవ్వాలి. శిశువు కడుపు నిండుగా ఉండి.. శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటారు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: రాగుల్లో బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుంది? రాగులలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రాగులను బెల్లంతో కలిపి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. బెల్లంలో ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రాగుల్లో బెల్లం కలిపితే ఐరన్శాతం ఎక్కువ అవుతుంది. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Palmoil: పామాయిల్ ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏమంటున్నారు? తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసిన నూనెను సాధారణంగా పామాయిల్ అని పిలుస్తారు. దానినే పామ్ కెర్నల్ ఆయిల్ అంటారు. పామాయిల్లో కొబ్బరి నూనె కంటే సంతృప్త కొవ్వు తక్కువ. దీనిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nail Care: మీ గోర్ల సంరక్షణ మీ చేతుల్లోనే..ఎలాగో తెలుసా? ఎప్పటికప్పుడు గోర్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే వాటి ఆరోగ్యం త్వరగా పాడవుతుంది. గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ప్రొటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఎ, సి, డి, మాంసం, గుడ్లు, గింజలు ఉండేలా చూసుకోండి. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toothbrush: టూత్ బ్రష్‌ను బాత్రూమ్లో ఉంచుతున్నారా?..అయితే డేంజర్ టూత్ బ్రష్‌లను బాత్రూమ్లో ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.వాడే బ్రష్‌ని బాత్రూమ్లో పెట్టకండి. ఉపయోగించే ముందు బ్రష్‌ను బాగా కడగాలి. ఎప్పుడూ బ్రష్‌కి క్యాప్ పెట్టి ఉంచాలి. తడిచిన బ్రష్ పూర్తిగా ఆరేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn