Dog Hair Loss: పెంపుడు కుక్కలను సరిగ్గా చూసుకోవడం పెద్ద బాధ్యతగా ఉంటుంది. వాటి ఆహారం, శుభ్రత, మందులు, ఇంజెక్షన్, వెంట్రుకలను కూడా జాగ్రత్తగా చూసుకోవడం యజమాని పని. చాలాసార్లు, మనుషుల మాదిరిగానే..పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. జుట్టు సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులు, అతిథులు కూడా చిరాకు, ఇబ్బంది పడతారు. అయితే.. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సమస్య, సొల్యూషన్కు హోం రెమెడీ ఉన్నాయి. కొన్ని చిట్కాలతో పెట్ డాగ్ హెయిర్ ఫాల్‌ని ఆపవచ్చని చెబుతున్నారు. దీనివలన పెంపుడు జంతువు జుట్టు వేగంగా రాలిపోకుంటా.. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.పెంపుడు జంతువుల జుట్టు తరచుగా రాలుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రెమెడీస్ ప్రయత్నాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెసుకుందాం.
పూర్తిగా చదవండి..Dog Hair Loss: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి
పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటే సొల్యూషన్కు ఇంట్లో దువ్వడం, బ్రష్ చేయడం వల్ల, నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.
Translate this News: