KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు
HCU భూవివాదంలో ప్రభుత్వ తొందరపాటుతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ అధినేత అన్నారు. శనివారం ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు.