HBD Allu Arjun: అల్లు అర్జున్ అంటే పేరు అనుకుంటివా.. అభిమానుల గుండెల్లో ఫైరు అనే రేంజ్ కు ఎదిగిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ స్టైలిష్ స్టార్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం, ఆ పాత్రకు న్యాయం చేయడం అతని నైజం. 20 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బన్నీ.. పుష్ప’ సినిమాతో తగ్గేదేలే అంటూ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. నేటితో బన్నీ 42 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో అభిమానుల హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియా అంతా బన్నీ బర్త్ డే విషెష్ తో మారుమోగుతోంది. అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు ఫ్యాన్స్.
అల్లు అర్జున్ బర్త్ డే విషెష్
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ బన్నీకి విషెస్ తెలియజేస్తున్నారు. హీరో వెంకటేష్, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, నవదీప్, సుశాంత్, రకుల్, రష్మిక, మంచు లక్ష్మి, దర్శకుడు ప్రశాంత్ వర్మ, థమన్ , డిఎస్పీ ఇలా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీస్ తమ స్పెషల్ స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
బన్నీకి డేవిడ్ వార్నర్ విషెష్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బన్నీకి స్పెషల్ విషెష్ తెలియజేశారు. తన ఇన్స్టాగ్రామ్ పుష్ప2 టీజర్ ను షేర్ చేస్తూ విషెష్ తెలియజేశారు. దీనికి అల్లు అర్జున్ థ్యాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు.
View this post on Instagram
Happiest birthday dear @alluarjun ♥️
Wishing you love, peace and the best day ever. #Pushpa2 Teaser looks 🔥🔥🔥 Fantastic as always pic.twitter.com/2Pn2qOWHGR— Venkatesh Daggubati (@VenkyMama) April 8, 2024
Happy Birthday Bunny @alluarjun
Now that you have turned into a rising phenomenon & with double the fire,
All I could wish you is a Double Phenomenal Year 🤗
Keep Rising.#HappyBirthdayAlluArjun pic.twitter.com/ra9DhTo0dC— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 7, 2024
హ్యాపీ బర్త్ డే బన్నీ - JanaSena Chief Shri @PawanKalyan@alluarjun#HBDAlluArjun#HappyBirthdayAlluArjun pic.twitter.com/PEPb78mUvo
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2024
𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐡𝐢𝐬 𝐚𝐫𝐫𝐢𝐯𝐚𝐥. 𝐀𝐝𝐨𝐫𝐞 𝐡𝐢𝐬 𝐟𝐢𝐫𝐞 𝐰𝐢𝐭𝐡𝐢𝐧. 𝐄𝐱𝐩𝐞𝐫𝐢𝐞𝐧𝐜𝐞 𝐭𝐡𝐞 𝐠𝐨𝐨𝐬𝐞𝐛𝐮𝐦𝐩𝐬. #Pushpa2TheRuleTeaser out now 🔥
▶️ https://t.co/ZPQd1OYFwZHappy Birthday Icon Star @alluarjun ❤️🔥
𝗧𝗛𝗘 𝗥𝗨𝗟𝗘 𝗕𝗘𝗚𝗜𝗡𝗦 on 15th AUG… pic.twitter.com/0rWdnPmqWr
— Sukumar Writings (@SukumarWritings) April 8, 2024
Wishing 🩷
My HATRICK 🎥 💃
MY ALL TIME RECORD 💿 🙌🏿 #AlluArjun BroA Very Happy Birthday @alluarjun Br💜🩵#HBDAlluArjun ❤️
Have a Super Successful Year Ahead BroooöOooother 💃🙌🏿❤️ pic.twitter.com/WAq5xNl9iw
— thaman S (@MusicThaman) April 8, 2024
On your remarkable day, @alluarjun , may the cosmos bestow its greatest treasures upon you. May this birthday be as phenomenal as you are. Celebrate in style! 🎂✨ #HBDAlluArjun#HappyBirthdayAlluArjun pic.twitter.com/3eGhIs4P4q
— Daggubati Purandeswari 🇮🇳 (Modi Ka Parivar) (@PurandeswariBJP) April 8, 2024
Wishing Icon Star @alluarjun garu a sensational year ahead on his birthday 🥳
May you show this world the Mass of Telugu Cinema with #Pushpa2TheRule 😎https://t.co/ILCo6GP94A#HappyBirthdayAlluArjun #HBDAlluArjun pic.twitter.com/vI7tcbyvBR
— Prasanth Varma (@PrasanthVarma) April 8, 2024