పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హసన్ నస్రల్లా మృతదేహం లభ్యం
ఇజ్రాయెల్ దాడులతో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతదేహం లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని హెజ్బొల్లా ప్రకటించింది.