WPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కి బిగ్ షాక్.. 10 శాతం జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 10 శాతం జరిమానా ఆమెకు విధించబడింది. WPL 2025లో యుపి వారియర్స్ జరిగిన మ్యాచ్‌లో అంప్లైయర్లు, ప్లేయర్లతో వాగ్వాదం చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్.. రెండో క్రికెటర్‌గా రికార్డు
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ .. టీ20ల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచారు. ఈమె కంటే ముందు స్మృతి మంధాన ఈ మైలురాయి అందుకున్నారు.
T20 World Cup 2024: భారత మహిళ జట్టును ప్రకటించిన బీసీసీఐ!
మహిళల టీ 20 ప్రపంచకప్ 2024 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యత వహించనున్నారు. యూఏసీ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకూ ఐసీసీ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలిమ్యాచ్.
/rtv/media/media_files/2025/11/03/india-2025-11-03-13-02-00.jpg)
/rtv/media/media_files/2025/03/07/7HB4qjM42hwln11xXwVa.jpg)
/rtv/media/media_files/2025/02/16/GGbW72MtITqw9msfXk2g.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-66-2.jpg)