సర్పంచ్ పదవీ కాలం పొడిగించాలి.. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
సర్పంచ్ల పదవీకాలం గడవు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సర్పంచులు, ఉప సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.