HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్
చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామి సృష్టిస్తోన్న హనుమాన్ మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం జరిగింది.