Director Prasanth Varma:ఏంటి అప్పుడే అంత పెరిగిందా..హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్
తేజ సజ్జ లేటెస్ట్ చిత్రం హనుమాన్ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయోధ్యలో బాలా రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేసినట్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
హనుమాన్ సినిమా యూనిట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. ప్రిరిలీజ్ ఈవెంట్లో వచ్చిన ప్రతీ టికెట్ మీద ఐదు రూపాయలు పక్కకు తీసి అయోధ్య రామునికి ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటను పాటిస్తూ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లలో నుంచి 2,66,41,055 రూ.లను అయోధ్యకు పంపిస్తున్నారు.
హనుమాన్ సినిమాకు ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా థియేటర్స్ ఇవ్వడం లేదని . అగ్రిమెంట్ బ్రేక్ చేశారని TFPC కి హనుమాన్ నిర్మాత ,డిస్టిబ్యూటర్ ఫిర్యాదు చేసారు. హనుమాన్ కు సత్వర న్యాయం జరగాలని , ఒప్పందం ప్రకారం థియేటర్స్ కేటాయించాలని TFPC థియేటర్స్ వారిపై ఫైర్ అయ్యారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హను మాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సెట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్ షో లలో ఇండియాలోనే అత్యదిక వసూళ్ళు రాబట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది.
హను-మాన్ మూవీ థియేటర్స్‌లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదే టైంలో డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ని ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. .థియేటర్స్‌లో హనుమాన్ అధరగొడుతుంటే.. ఓటిటి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు.
తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అద్భుతంగా ఉంది...వీఎఫ్ఎక్స్ అదిరిపోయాయని అంటున్నారు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా గ్రఫిక్స్ ఓం రౌత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. రౌతు బాబూ డబ్బులు పెట్టేయడం కాదు...ముందు సినిమా ఎలా తీయాలో నేర్చుకో అంటున్నారు జనాలు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్స సమయం ఆసన్నమవడంతో హను మాన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి విడుదలవ్వబోయే ఈ చిత్రం నుంచి తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో 5 రూ అయోధ్యరామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో చిరుతో ప్రకటన చేయించారు మేకర్స్.