Hands-Feet: చలికాలంలో చేతులు, కాళ్లు చల్లగా ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు
చేతులు, కాళ్లు చల్లగా ఉంటే అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం. చలికాలంలో చేతులు, కాళ్లు చల్లబడటానికి రక్తహీనత ఒక కారణం. రక్తహీనత అనేది రక్త సంబంధిత వ్యాధి. చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.