Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్..
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.