Houthis: ఇజ్రాయెల్‌తో వ్యాపారం చేస్తే ఏ దేశాన్ని వదలం : హూతీల తాజా హెచ్చరిక
గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమం తెలిసిందే. కాగా పాలస్తీన్లకు యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెబల్ గ్రూప్ హూతీ మద్దతునిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హూతీ హెచ్చరించింది.