ఇంటర్నేషనల్ Israel-Hamas: హమాస్ దాడుల నుంచి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా కారు.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అల్లకల్లోలంగా మారిన గాజా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel News :హమాస్ బంకర్ల మీద ఇజ్రాయెల్ సైన్యం దాడులు...ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ స్థావరాల మీద విరుచకుపడుతున్నాయి. సాధారణ పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న ఉగ్రమూకలపై ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గాజా పరిసర ప్రాంతాల్లో సొరంగాల్లో దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లని కనిపెట్టి గట్టి బదులిస్తున్నారు. బందీలుగా ఉన్న వాళ్ళను ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రాణానలు పణంగా పెట్టి మరీ కాపాడుతున్నాయి. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Palestine Conflict:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, మమాస్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సంకల్పించింది. ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18వేల మంది భారతీయులను దీని ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !! హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి సేఫ్ ఉన్నట్లు ఆమె తల్లి తెలిపారు. మ్యూజిక్ఫెస్ట్ నుంచి యువతిని బంధించి తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు..ఆమెను పికప్ ట్రక్‌పై నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యువతి చనిపోయిందని వార్తలు వినిపించాయి. కాగా, తన కుమార్తె బతికే ఉందని తల్లి రికార్డా పేర్కొంది. తన కూతురు షానీ తలకు తీవగ్రాయంతో బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని, తన కుమార్తెను రక్షించాలని జర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War :ఇజ్రాయెల్‌కు విమాన వాహక నౌకతో పెద్దన్న దన్ను. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరఇతో ఒకరు భీకరంగా పోరాటం చేసుకుంటున్నారు. దీంతో దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెండు రోజులుగా రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel Attacks: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!(వీడియో) ఇజ్రాయెల్‌లో అతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే అక్కడ పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nushrratt Bharuccha: హమాస్ ఉగ్రవాద దాడిలో బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ మిస్సింగ్ ..! ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ "హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్".(Haifa International Film Festival) కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఈ నటి ఇజ్రాయెల్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుంచి కనిపించటం లేదని పలు వార్తలు వినిపించాయి. By Archana 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn