ALERT: గూగుల్ క్రోమ్ వాడేవారికి వార్నింగ్.. వెంటనే ఇలా చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఓల్డ్ వర్షన్ క్రోమ్ హ్యాకర్లు యాక్సిస్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. 136.0.7103.113 కంటే తక్కువ వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు.