Health Tips: జిమ్ కు వెళ్లే వారు ఈ తప్పులు చేయకండి!
నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి!
నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి!
మీరు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేసి ఉంటారు.కానీ మీరు ఎప్పుడైనా నీటి అడుగున ట్రెడ్‌మిల్‌ని చూశారా?మీరు చూస్తున్న ఫోటోలో , ఒక వ్యక్తి నీటి అడుగున ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుంది చూశారు.ఇప్పుడు అలా పరిగెత్తడం వల్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!
బరువు తగ్గడం అంత ఈజీ కాదు. అందుకే బరువు తగ్గాలని విపరీతంగా ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దీని వలన బరువు తగ్గకపోగా మరింత ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గే ప్రయత్నంలో చేయకూడని తప్పులు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. జిమ్ చేసే ముందు కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల మన గుండె అలసిపోతుంది. అందుకని గుండె ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవాలని చెబుతున్నారు.
ఒబేసిటీ ఇప్పుడు అన్నింటికన్నా అతి పెద్ద సమస్యగా తయారయింది. దీనికి కారణాలు అనేకం. కొంతమందికి కొన్ని శారీరక సమస్యల వల్ల వస్తుంటే మరికొంత మందికి మితిమీరిన ఆహారం, బద్ధకం వల్ల వస్తోంది. లావు తగ్గుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే దాని మీద ఎవేర్ సెస్ బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదొక ఫ్యాషన్ కింద తయారయిపోయింది. దానికి తగ్గట్టే బోలెడు రకాల ఫిట్ నెస్ మంత్రాలు కూడా వచ్చేస్తున్నాయి. కల్ట్ ఫిట్ నెస్, యోగా, వర్కౌట్స్, జిమ్ ఇంకోటి, ఇంకోటి... లావు తగ్గడానికి వీటిని ఉపయోగిస్తే పర్వాలేదు కానీ దాన్ని ఫ్యాషన్ గా, పేషన్ గా కూడా తీసుకుంటేనే ప్రమాదం. ఇప్పడు అదే జరుగుతోంది. మితిమీరిన వర్కౌట్లు చేయడం, తమ బాడీకి ఏది సరిపోతుందో తెలుసుకోకుండా ట్రైనింగ్ లు ఫాలో అయిపోవడం...ప్రాణాల మీదకు తెస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.
మళయాల హీరో మోహన్‌లాల్ టాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజీ సినిమాలో నటించి అందరిని అబ్బురపరిచాడు. ప్రస్తుతం తన వయస్సు 63 ఏళ్లు. అయితేనేం ఏజ్ తన బాడీకే కానీ తన మనసుకు కాదంటూ ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఏకంగా 100 కిలోల బరువును ఎత్తి ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేశాడు.ప్రస్తుతం తాను జిమ్‌లో చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఫిట్‌నెస్‌పై అతనికి ఉన్న డెడికేషన్‌కి అందరూ షాక్ అవుతున్నారు.