Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందాకు ప్రమాదం .. చేతిలో పేలిన గన్!
బాలీవుడ్ నటుడు గోవిందాకు ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఇంట్లో గన్ చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. బుల్లెట్ వెళ్లి ఆయన ఎడమ కాలికి తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ముంబై క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.