స్పోర్ట్స్SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ .. మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. By Krishna 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్SRH vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. By Krishna 06 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్GT vs MI : దంచికొట్టిన రూ.8 కోట్ల ఆటగాడు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే! అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(63), శుభ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్ (39) పరుగులతో రాణించారు. By Krishna 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విక్టరీ.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. By B Aravind 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Glenn Maxwell చెత్త రికార్డు...ప్రాంచేజీ మారిన ఆట మారలే! గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. By Krishna 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్GT vs PBKS : టాస్ గెలిచిన గుజరాత్.. పంజాబ్ బ్యాటింగ్ ! అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. By Krishna 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguనేడు చెన్నై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్.. నేడు చెన్నై వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అహ్మాదాబాద్ వేదికగా జరగనుంది.అయితే ఈ మ్యాచ్ రెండు టీంలకు కీలకంగా కాగా..చెన్నైకి మాత్రం ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు మాత్రం కీలకంగా మారనుంది.ఈ రెండు జట్ల బలబలాలు ఇప్పుడు చూద్దాం. By Durga Rao 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL 2024: మేం బరిలో ఉంటే ఎంతటి లక్ష్యమైనా ఖతమే.. శుభ్‌మన్! రాజస్థాన్ పై గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయడం మాకు పెద్ద కష్టం కాదు' అంటూ హెచ్చరికలు పంపాడు. By srinivas 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRR vs GT : ఉత్కంఠ పోరులో రాజస్థాన్ కు షాక్.. గుజరాత్ విజయం.! ఐపీఎల్ 2024లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ఆడుతూ టార్గెట్ ను రీచ్ అయ్యారు. మూడు వికెట్లతో తేడాతో విజయం సాధించింది. By Bhoomi 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL: రాజస్థాన్ పై మిల్లర్ బరిలోకి దిగేనా? నేడు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లక్నో పై గుజరాత్ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు డేవిడ్ మిల్లర్ గత రెండు మ్యాచ్ లలో ఆడలేదు.ఈ రోజు జరిగే మ్యాచ్ లోనైనా జట్టులో దిగేనా? By Durga Rao 10 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMI vs GT : మరోసారి ఫస్ట్ మ్యాచ్ దేవుడుకి.. ఇలా ఓడిపోకపోతే అంబానీ మావా ఫుడ్ పెట్టడు కావొచ్చు! ఐపీఎల్ 17వ సీజన్లోనూ ముంబై ఇండియన్స్ సెంటిమెంట్ కొనసాగింది. సీజన్లో తొలి మ్యాచ్ ఓటమితో మొదలుపెట్టింది. గుజరాత్‌పై ముంబై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీజన్లో ఫస్ట్ మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించడం ముంబైకి ఇది వరుసగా 12వ సారి. By Trinath 25 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMI vs GT: పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి రోహిత్..! హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్! ఇన్నాళ్లు ముంబై జట్టును ముందుండి నడిపించిన రోహిత్ ఈ సారి పాండ్యా కెప్టెన్సీలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇవాళ గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉండగా.. ఈ గేమ్‌లో రోహిత్ చెలరేగి ఆడి, విమర్శకుల మూతి మూయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. By Trinath 24 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShami: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌కు షమీ దూరం.. ఎందుకంటే? ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. అతని గాయానికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత షమీ గ్రౌండ్లోకి దిగలేదు. By Trinath 22 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguShami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్ కామెంట్స్! ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు. By Trinath 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMumbai Indians: హార్దిక్ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే! పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది. By Trinath 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL GT: 24ఏళ్లకే ఛాంపియన్ జట్టుకు కెప్టెన్‌గా మారిన యువసంచలనం.. భవిష్యత్ మనోడిదే! ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభమన్‌గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా రిటెన్షన్‌లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది. By Trinath 27 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL: ఇదెక్కడి ట్విస్ట్!.. హార్ధిక్ గుజరాత్ టీంకే ఆడుతాడా! ఐపీఎల్ రిటైన్ లిస్టును ప్రకటించిన గుజరాత్ టైటాన్స్ అనూహ్య ట్విస్టునిచ్చింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా హోం టీం ముంబై ఇండియన్స్ కు బదిలీ అవుతాడని అంతా భావించారు. అయితే, అంచనాలకు భిన్నంగా గుజరాత్ హార్ధిక్ ను రిటైన్ లిస్టులో చేర్చింది. By Naren Kumar 26 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL Auction: ముంచుకొస్తోన్న డెడ్‌లైన్.. ఆ జట్ల అభిమానుల్లో టెన్షన్ టెన్షన్! ఐపీఎల్లో ఆటగాళ్ల విడుదల/రిటెన్షన్ కోసం సమయం ముగుస్తుండడంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్తాడన్న ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ని ప్లేయర్‌గా, పాండ్యాను కెప్టెన్‌గా ఆడిస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. By Trinath 26 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn