SRH vs GT : టాస్ గెలిచిన గుజరాత్.. సన్‌రైజర్స్ బ్యాటింగ్

హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.  దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. 

New Update
SRH-vs-GT

SRH-vs-GT

హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.  దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది.  ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.  సన్‌రైజర్స్‌ జట్టులో హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్, గుజరాత్ జట్టులో అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.

Also read :  శ్రీరామనవమి స్పెషల్.. సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ల సందడి

టీమ్‌ ఇవే  

సన్‌రైజర్స్ హైదరాబాద్ :  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్ : : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్ ), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Also read :  యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు