IPL: రాజస్థాన్ పై మిల్లర్ బరిలోకి దిగేనా?
నేడు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లక్నో పై గుజరాత్ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు డేవిడ్ మిల్లర్ గత రెండు మ్యాచ్ లలో ఆడలేదు.ఈ రోజు జరిగే మ్యాచ్ లోనైనా జట్టులో దిగేనా?