గిన్నిస్ రికార్డులోకి హైదరాబాదీ భారీ కేక్.. ఎన్ని కిలోలంటే?
హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ 2254 కిలోల పెద్ద రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాదాపుగా 200 మంది చెఫ్‌లు మూడు నెలల పాటు కష్టపడి తయారు చేశారు. ఈ కేక్ తయారీకి రూ.25 లక్షలు ఖర్చు అయ్యిందట.
/rtv/media/media_files/2025/01/20/xRLGaBFRFVT36iZpLDGc.jpg)
/rtv/media/media_files/2024/12/07/2TKGsNUgtnNNVESJ3CAC.jpg)