TG Mahalaxmi Scheme: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఫ్రీ కరెంట్ కోసం ఇలా అప్లై చేయండి!
రేషన్ కార్డు ఉన్న పేదలకు 200లోపు యూనిట్ల ఉచిత కరెంట్ అందించే గృహజ్యోతి స్కీమ్ కోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తు నంబర్, USC నంబర్ తదితర వివరాలతో స్థానిక ఎంపీడీఓ లేదా ప్రత్యేక కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.