AI Grok: తిడితే నవ్వుతున్నాడేంటి.. గ్రోక్ బూతు రిప్లేలపై ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఇండియాలో ఏఐ గ్రోక్ వివాదాలపై స్పందించారు. రాజకీయ వివాదస్పన సమాధానాలు, హిందీలో బూతులతో రిప్లే ఇస్తున్న గ్రోక్‌ను తలుచుకొని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇండియాలో గ్రోక్ చేస్తున్న దానికి నవ్వుతున్న ఎమోజీ పెట్టి పోస్ట్ చేశారు.