Trump: వణికిస్తున్న ట్రంప్.. విదేశీ రాజకీయ నిధుల పై పట్టుబిగించిన గ్రీన్ ల్యాండ్!
గ్రీన్ ల్యాండ్ పై ట్రంప్ కన్ను పడటంతో ఆ దేశం పూర్తిగా అప్రమత్తమైంది. తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు స్వీకరించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును అక్కడి చట్ట సభ ఆమోదించింది.