Black And Green Grapes: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?
మార్కెట్లో పచ్చ, నల్ల ద్రాక్షను చూసి ఉంటారు. ఈ రెండు ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చద్రాక్షలో కాటెచిన్ అనే సమ్మేళనం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చ ద్రాక్ష బరువు తగ్గడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/05/05/uDDKRBMVPXy0DLH2V5NK.jpg)
/rtv/media/media_files/2025/03/25/YxJWo1AwNRO9KIr9denD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Black-grapes-are-very-good-for-health-jpg.webp)