Gautam Adani Case: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్
అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీని అమెరికా విలేకర్లు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు దేశాధినేతలు చర్చించరని చెప్పారు.