చేతిలో పేలిన తుపాకీ.. ప్రముఖ నటుడి ఆడియో క్లిప్ వైరల్..!
నటుడు గోవిందాకు గన్ మిస్ఫైర్ కావడంతో గాయాలయ్యాయి. చికిత్స తర్వాత గోవింద తన హెల్త్ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. తల్లిదండ్రులు, అభిమానుల, ఆశీర్వాదాలే తనను రక్షించాయన్నారు. బుల్లెట్ బయటకు తీశారని.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు.