TCS-Infosys:టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే!
ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి.