Whatsapp: వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ద్వారా రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల వాట్సాప్ ద్వారా నేరుగా అతిపెద్ద ఫైల్‌లను కూడా బదిలీ చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్..!
వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.
Translate this News: