Temples : దేవాలయాలకు పోటెత్తిన భక్తులు..వేలాదిగా జనం రావడంతో...
వరుసగా రెండురోజులు సెలవులు రావడంతో రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయాలు జనసందోహంగా మారాయి. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
/rtv/media/media_files/2025/07/05/yadagirigutta-2025-07-05-13-06-16.jpg)
/rtv/media/media_files/2025/06/15/hCoTHMVwaRNY25sQ2avo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/badrachalam-jpg.webp)
/rtv/media/media_files/2025/04/14/9PlAR1iXxEBWTvoBDQ6R.jpg)