పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి..
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి..
గోల్డ్ రేట్స్ దిగొచ్చాయి. జనవరి 13వ తేదీన 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 250, రూ. 350, రూ. 100 చొప్పున పెరుగుతూ వచ్చాయి.
మార్కెట్లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (జనవరి 7న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. జనవరి 07వ తేదీ ఉదయం 6 : 30 గంటలకు 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ. 100 తగ్గింది. ఇక 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది.
నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
నేడు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.77,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 and sources say that it crosses ever before marked rates. Women step back to purchase them due to these abnormal prices | RTV
పసిడి ధరలు భారీగా పైకి ఎగబాకాయి. శుక్రవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980 కి చేరింది.