Gold Rates Hike: ఒక్కరోజు మురిపెమే..బంగారం ధరలు మళ్ళీ పెరిగాయ్!
నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో పెరిగి షాకిచ్చాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,860ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,480ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.80,300 వద్ద ఉంది.