Gold: అమ్మో బంగారం..ఆల్ టైమ్ గరిష్టానికి..
దేశంలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం దీని ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఒక్క నెలలోనే సుమారు రూ.5 వేలు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 84,900గా ఉంది.