Accident: ఏపీలో ఘోర విషాదం.. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ..!
ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్రెలు దుర్మరణం చెందాయి.