Glenn Maxwell : నీ దరిద్రం ఏంటన్నా ఇట్లుంది.. పాపం ఔట్ కాకున్నా..!
పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్వెల్ తొలి బంతికే ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు. తీరా చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది.