Hyderabad: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్!
తండ్రి సంగీతరావు చేసిన తప్పుకు కూతురు దీప్తి బలైంది. ఈ కేసులో కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. సంగీతరావు, కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనిత భర్త అనిల్ పరారీలో ఉన్నాడు.