Telangana: తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్లోకి ఆ మాజీ మంత్రి!
జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ ఓకే అంటే తలసాని కాంగ్రెస్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.