Guillain Barre Syndrome : భయపెడుతున్న జీబీఎస్.. లక్షణాలివి
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో భయపడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఈ సిండ్రోమ్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో మహిళ మరణించారు.
/rtv/media/media_files/2025/02/16/0R7dVWAv8WclR7BmLT4v.webp)
/rtv/media/media_files/2025/02/16/Sr097EXJEYsXPJp5tXR3.jpg)