Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ లడ్డూకు 30 ఏళ్ల చరిత్ర.. 1994లో తొలిసారి వేలం.. అప్పుడు ఎంత పలికిందంటే?
ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్ ప్రత్యేకత బాలాపూర్‌దే.