Ganesh Festival : గణేష్ ఉత్సవాల్లో 285 మంది బ్యాడ్ బాయ్స్ అరెస్ట్
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న 285 మంది బ్యాడ్ బాయ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, ఓల్డ్ సిటీ, తదితర బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించేవారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.