Ganesh Festival: గణపతి ఉత్సవాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పండగను హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అయితే గణేశునికి ఎంతో ఇష్టమైన ఆహారాలు వండి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలిగి వినాయకుని ఆశీర్వాదాలు త్వరగా లభిస్తాయట. గణపయ్య భోజనప్రియుడు. అందుకే వినాయక చవితి రోజున గణపతికి ఎలాంటి ఆహారాలు పెట్టాలో వాటి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..ganesh chaturthi 2024: వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలివే!
గణేశుడికి మోదకం, నువ్వుల లడ్డూలు, బియ్యముతో చేసిన పాయసం, పండ్లు, పండ్ల రసాలు అత్యంత ఇష్టమట. గణపతికి ఇష్టమైన ఈ వంటకాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత తమలపాకులను తాంబూలంగా సమర్పిస్తే గణపయ్యని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
Translate this News: