Game Changer : 'గేమ్ ఛేంజర్' మూడో పాట.. చరణ్, కియారా పోస్టర్ వైరల్
'గేమ్ ఛేంజర్' థర్డ్ సింగిల్ ను నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా రిచ్ గా కనిపిస్తోంది. అందులో చరణ్, కియారా కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో అదిరిపోయారు. పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.