Surveyor Tejeshwar Murder: భర్త కంటే ముందే అన్నను చంపిన ఐశ్వర్య?.. సర్వేయర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐశ్వర్య అన్న నవీన్ రెండునెలల క్రితం ఇంట్లో జారిపడి మృతిచెందాడు. అప్పట్లో సాధారణంగా మృతిగానే భావించారు. ఇప్పుడు తేజేశ్వర్ హత్య నేపథ్యంలో నవీన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/25/gadwal-murder-case-2025-06-25-19-24-08.jpg)
/rtv/media/media_files/2025/06/24/gadwal-murder-case-2025-06-24-16-34-59.jpg)