Gaddar Film Awards : అంగరంగ వైభవంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇవాళ (శనివారం) సాయంత్రం ఈ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/06/15/dEDgrEmK9uo7cxxxPcTP.jpg)
/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)
/rtv/media/media_files/2025/05/29/4T4yc3LXatYagS5O2v3c.jpg)