Telangana new speaker:తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు...బ్యాక్ గ్రౌండ్ ఇదే.
తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎవరో తెలిసిపోయింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు అసెంబ్లీలో ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ తొలి దళిత స్పీకరగా పదవిని చేపట్టనున్న ప్రసాద్ రావు బ్యాగ్రౌండ్ ఇదే.