రాజకీయాలు Lok Sabha Elections 2024 : గుంట భూమి లేని బండి సంజయ్.. మరి కిషన్ రెడ్డి ఆస్తులు ఎన్నంటే? తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక నాయకులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. బండి సంజయ్ తనకు గుంట భూమి కూడా లేదని అఫిడవిట్లో తెలపగా.. కిషన్ రెడ్డికి 8.28 ఎకరాల భూమి ఉంది. By Nikhil 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. మా యాక్షన్ ప్లాన్ ఇదే: కిషన్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో మండలాధ్యక్షులు, ఆపై నేతలతో నిర్వహించే సమావేశానికి అమిత్ షా, తరుణ్ చుగ్ తో పాటు అగ్రనేతలు హాజరవుతారన్నారు. By Nikhil 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Central Minister : పవన్ కళ్యాణ్‌పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇలా ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2023: అలా జరిగితే మేమే కింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న బీజేపీ లెక్కలివే! తాము 22 స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటున్నారు. ఒక వేళ బీజేపీ లెక్కలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దేశ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి.. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి: కిషన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఓటర్లను కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: వారి హామీలు ఫేక్.. 3న సర్వేలన్నీ చిత్తు: కిషన్ రెడ్డి సర్వేలను చిత్తు చేస్తూ డిసెంబర్ 3న బీజేపీ గెలవబోతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ ప్రజలను ఆకర్షిస్తోందన్నారు కిషన్ రెడ్డి. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: రంగంలోకి కిషన్ రెడ్డి.. బీజేపీలోకి నవీన్ యాదవ్? జూబ్లీహిల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను బీజేపీలోకి చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో సమావేశమై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. అయితే.. అలాంటిదేమీ లేదని నవీన్ యాదవ్ చెబుతున్నారు. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP Manifesto: ప్రతీ మహిళకు రూ.12 వేలు.. వ్యవసాయ కార్మికులకు రూ.20 వేలు.. బీజేపీ సంచలన మేనిఫెస్టో ఇదే? బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 17న విడుదల చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. వరి క్వింటాకు రూ.3100, మహిళలకు ఏడాదికి రూ.12 వేలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు అందించడంతో పాటు పలు కీలక అంశాలు ఇందులో ఉంటాయని నేతలు చెబుతున్నారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మరో 7 గురు బీజేపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఇదే! బీజేపీ మరో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయా అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తోంది పార్టీ నాయకత్వం. ఫోన్ వెళ్లిన వారిలో.. మల్కాజిగిరి: రామచంద్ర రావు, కంటోన్మెంట్: మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్ ఉన్నారు. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn