మరో 7 గురు బీజేపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఇదే!
బీజేపీ మరో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయా అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తోంది పార్టీ నాయకత్వం. ఫోన్ వెళ్లిన వారిలో.. మల్కాజిగిరి: రామచంద్ర రావు, కంటోన్మెంట్: మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్ ఉన్నారు.