బిజినెస్ Cow Milk: ఆరోగ్యానికి ఆవుపాలు..లీటరు 4 వేలు..జనాన్ని ముంచేస్తున్నారు ఆరోగ్యం కోసం A2 రకం ఆవుపాలు మంచివి అని ప్రచారం చేస్తున్నారు వ్యాపారులు. ఈ రకం పాల పేరుతో లీటరుకు 4 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే, ఇలా ఇకపై కుదరదని FSSAI పాల వ్యాపారులను హెచ్చరించింది . ఆవుపాల ఉత్పత్తులపై A1-A2 అనే ప్రచారం చేయవద్దని సూచించింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chennai : తల్లిపాలను విక్రయిస్తున్న స్టోర్ సీజ్ చేసిన అధికారులు.. కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకి హానికరమని తెలుసా? చట్ట విరుద్ధంగా తల్లిపాలను విక్రయిస్తున్న చెన్నైలోని ఓ స్టోర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు దాడులు నిర్వహించారు. పాల బాటిళ్లను సీజ్ చేశారు. మరోవైపు కొనుగోలు చేసిన తల్లిపాలు శిశువుకు హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శిశువుకు అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FSSAI: తల్లి పాలను విక్రయిస్తే అంతే.. ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్..! తల్లి పాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. అంతేకాదు.. తల్లి పాలను ప్రాసెస్ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది. By Jyoshna Sappogula 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : కరాచీ బేకరీలో ఈ పదార్థాలు తీసుకుంటున్నారా? జాగ్రత్త..! హైదరాబాద్ ఫేమస్ కరాచీ బేకరీలో ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకుల పదార్థాలను గుర్తించారు. FSSAI నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FSSAI: అవన్నీ తప్పుడు కథనాలు.. పురుగుమందుల అవశేషాల పరిమితులపై FSSAI స్పష్టీకరణ పురుగుమందుల అవశేషాలు మూలికలు, సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ కనిపించినా అనుమతిస్తున్నట్లు వచ్చిన వార్తలను FSSAI తోసిపుచ్చింది. అవన్నీ తప్పుడు వార్తలు అని స్పష్టం చేసింది. ఒక మీడియా రిలీజ్ లో వివిధ అంశాలను స్పష్టం చేసింది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FSSAI : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో.. భారత ఆహార భద్రత సంస్థ (FSSAI) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసాల దినుసుల కంపెనీల నుంచి నమూనాలను సేకరించడం ప్రారంభించింది. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mango : మామిడి పళ్లు సహజంగా పండినవి.. కృతిమంగా పండినవి ఎలానో గుర్తించండి! కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది., కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn