700 కోట్ల లాభం ఎక్కడ ? | ED Question To KTR | Where Is 700 Crore | E Formula Car Race | RTV
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనంటూ కేటీఆర్ 'ఈడీ'కి విజ్ఞప్తి చేశాడు. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సమయం కావాలని కోరారు. దీంతో కేటీఆర్ రిక్వెస్టుకు ఈడీ అమోదం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామని ఈడీ స్పష్టం చేసింది.