KTR: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు.. ఇంటికి వెళ్లిన ఏసీబీ!
కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. జనవరి 9న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని, ఈసారి కూడా లీగల్ టీమ్‌ను అనుమతించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.